బతుకంతా నీ కోసం.. పరితపిస్తూ జీవించా.. ఎదురు చూపులు చూస్తూ.. ఎందరినో ప్రేమించా..

Saturday, June 19, 2010

తెలుగు రుబాయీలు


plz click on article to see comfortable...

6 comments:

అక్షర మోహనం said...

మళ్ళీ తెలుగు రుబాయిలు
మల్లీ జాజీ మందారాలు
అరచేతిలో పూయించావు ఎండ్లూరి
ఎదలొతులూ చూయించావు దరిచేరి.

సుజాత వేల్పూరి said...

మీరు తరచూ బ్లాగులో రాస్తుండాలి సుధాకర్ గారూ!

కవిత్వపు రుచి ఎరుగని వారికి సైతం అది నర నరాల్లో ప్రవహిస్తే ఎలా ఉంటుందో చూపించిన వారు మీరు! ఇలా అప్పుడప్పుడు మెరిసి మాయమైతే ఎలా? మీ పాత కవితలన్నీ బ్లాగులో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాను!

Manasa Chamarthi said...

అద్భుతం గా ఉన్నాయి సుధాకర్ గారూ..
మిమ్మల్ని ఎక్స్ రే కవి సమ్మేళనం లో చూసాను..మళ్లీ ఇక్కడ బ్లాగ్స్ ద్వారా కలవడం చాలా సంతోషం గా ఉంది.

BUCHI REDDY said...

sir

chala chala baagundhi

buchi reddy
hanamkonda@aol.com

సురేష్ వంగూరి said...

ఇంత మంచి రుబాయీలు రాసినందుకు కృతజ్ఞతలు. చదువుతున్నంతసేపూ ఒక ఉద్వేగం లోలోన
కలిగింది. ముఖ్యంగా ఎండ్లూరీ అని సంబోధిస్తూ రాసినది బాగుంది.

ramperugu said...

అందాలు వోలికినంత అందంగా ఉన్ని భయ్యా ...